Tag: aksharalipi today telugupoems

బ్రతికేద్దాం

బ్రతికేద్దాం   బ్రతుకేగా బ్రతికేద్దాం ఏదో అలా సాఫీగా ఎలాగో అలాగా భారం అనుకుంటానో దూరం అనుకుంటానో క్షేమం అనుకుంటానో లాభం అనుకుంటానో భ్రమ అనుకుంటానో కల అనుకుంటానో మాయ అనుకుంటానో మమతాను బంధాలు, […]

తను

తను   సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తున్నాడు తనుందని! బియ్యం ఉడకకుండా అన్నమౌతోంది తనుందని! ఇల్లు కాళ్లులేకున్నా పరిగెడుతోంది తనుందని! చెట్లు కొమ్మలు ముడుచుకున్నాయి తనుందని! నీడ గురకపెట్టి నిద్రిస్తోంది తనుందని! చంద్రుడు వేగంగా అస్తమిస్తున్నాడు […]

 ఓటే మిగిలింది – అభివృద్ధి అందనంది

 ఓటే మిగిలింది – అభివృద్ధి అందనంది   ఓటు సామాన్యుడి హక్కు కర్కశులై ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న నాయకులకు రోకటిపోటు ప్రలోభాలకు లోనుకాకు నోట్లకోసం ఓటును అమ్ముకోకు ప్రగతి మార్గాన్ని మరీచిక చేయకు నైతికతను కోల్పోకు […]

ఎవరు వాళ్ళు?

ఎవరు వాళ్ళు?   ఆకలి, అవమానాల ఒడిలో బంధీలైపోయిన….వారు సంకలో బిడ్డ పాలకై ఎండిన తన రొమ్ములను నింపుకోవడానికి చేయి చాచి అడిగేవాడు కడుపు చేతపట్టుకొని పెన్నులు అమ్ముకునే నిత్య కార్మికులు…వాళ్ళు మాసిన బట్టలు […]

విలువ లేని గొడుగున

విలువ లేని గొడుగున     వలస జీవితమా…వడి తెలియక వదిలిపోతున్న సంతకం లేని ప్రయాణమా నిదురించిన గుండెలో చెదిరిన స్వప్నానికి తలవంచిన దళిత భాంధవ్యమా…. కరువు కాటకాలతో మునిగిన సంక్షోభమా ఒక్కసారి ఆలోచన […]

మహాకావ్యం

  మహాకావ్యం దుష్ట సంహారం శిష్ట సంరక్షణం ధర్మ సంస్థాపనం రాజభోగాల తృణత్యాగం అనుబంధాలలో ఆరాధ్య దీపం మానవహిత ఆదర్శరూపం…శ్రీరామావతారం సౌందర్య రాశి సుగుణ శీలవతి సహనకిరీటి జనకపుత్రి… జానకి స్వరూపం అన్నదమ్ముల అనుబంధం […]

మది 

మది    జ్ఞాపకమే కానీ గడిచిన స్థితిగతులు నా మదిని జీవచ్చవమ్లా ఏమి మార్చలేదు. జీవించే విధానాన్ని మార్చుకోమన్నది. సిగ్గు బిడియం లేకుండా ఆనందవికాసం కోసం చిన్ననాటి రోజున చినిగిన చొక్కా, తూట్ల నెక్కరు […]