కనుల కాగడాలు నీ మనోకాశంలో రాలిన అక్షరాలలో తడిసి నేనొక కవితగా మారాలని ఆనందంగా పరవశించాలని ఆ.. నిరీక్షణలో శిలగా మారాను ప్రేమసాగరతీరంలో.. నీ వెచ్చని అనుభూతులు రెక్కలువిప్పి..నా కన్రెప్పల కొమ్మలపై గూడుకట్టుకుని..కూనిరాగాలు తీస్తున్నాయి..నీ […]
Tag: aksharalipi today telugupoems
అది చాలదూ
అది చాలదూ గమ్యం వైపు తను నడవడు మనకి మాత్రం నడవటం నేర్పిస్తాడు తనకి గమ్యం లేదు మనకు గమ్యం చూపుతాడు కనిపించే దైవమే తానని చెప్పడుకానీ కలతీర్చే భావనగా పలకరిస్తాడు కాలాన్ని జయించాడా […]
అర్ధ నగ్న సత్యం
అర్ధ నగ్న సత్యం ఆమె.. మనిషిగా బాధపడాలో ఆడ మనిషిగా ఉన్నందుకు వ్యధ చెందాలో తెలియక… దేహ భాష ను మాట్లాడే లోకంలో ఇమడలేక ….. మాటల శాసనాలను ఇనుప సంకెళ్లుగా అనుసరిస్తుంది. పసివయసు […]
కొత్త శీర్షిక
కొత్త శీర్షిక *కవి …ఓ కవీ..!!”అనే కొత్త శీర్షిక ప్రారంభానికి ” ముందు మాట” ఇది..!! *హవ్వ! కవికి ‘ ధిషణాహంకారమా’ ? ఎంత మాట..! ఎంత మాట..!! *కవిత్వంపై కంటే.. ప్రచారం,పురస్కారాలు, అవార్డుల […]
కాలమేఘం
కాలమేఘం నీలిరంగు ఆకాశం నిర్మలంగా ఉంది ఒక్కప్పటి నా నిరామయ జీవితానికి నిదర్శనంగా! ఎక్కడినుంచి ఏతెంచిందో కరిమబ్బుల దండొకటి కరిమింగిన వెలగపండులా వెలవెలబోయేలా చేసింది వెలుగులీనే రవిబింబాన్ని! క్షణకాలo మ్లానమయినా మరుక్షణం అరుణమై ప్రభవిస్తుంది […]
నిర్లక్ష్యం
నిర్లక్ష్యం పుట్టింటి వారు ఏరి కోరి నీ చేతిలో పెడితే..! నా మీద ఎంత ప్రేమ ఉన్నా.. నిన్ను చూస్తూ కూర్చుంటే… నాకేం వస్తుందని.. పక్కన పెట్టేసి నీ వాళ్లను పట్టుకొని తిరుగుతూ వారి […]
నిన్ను నమ్మినందుకు
నిన్నునమ్మినందుకు ఎడారిలో ప్రయాణిస్తున్న నాకు నీ ప్రేమ నాకు ఒక ఆసరాగా దొరికింది ఎన్నో మాయ మాటలు చెప్పి నన్ను నీ ప్రేమలో పడేసావు.. నీ ప్రేమ చూసి నిజమైన ప్రేమ అని నమ్మి […]
ప్రేమ లోకం
ప్రేమలోకం.. ప్రేమ లోకంలో పెరిగాను.. విచిత్ర లోకంలో పడ్డాను.. అది ప్రేమెా తెలియదు.. కోపమెా తెలియదు.. నిస్సహాయంగా మిగిలాను.. అందరు ప్రేమ మూర్తుల మధ్యనుండి.. చిత్రనైన మనుషుల మధ్య బ్రతికాను.. అప్పుడే కోపం కాసేపట్లోనె […]
నేతన్న
నేతన్న చినిగిన బనీను తో చెమటలు కారుతున్న దేహం తో, పైన చెయ్యి కింద కాలు ఆడిస్తూ, నొప్పి తెలియకుండా ఉండడానికి నోట్లో బీడీ నీ నములుతూ , రేపటి కోసం ఆశ పడుతూ […]
చిలిపి లిపి
చిలిపిలిపి కాఫీ సురగంగ నాలోన ప్రవహించ ఆలోచన వాకిటిన నిలిపేనుగా నన్నేమో ఉత్తేజిత క్షణములన్ని క్రొంగొత్త భావాలను ఉల్లేఖించసాగగా బెట్టు చేయు కాలానికి బిస్కెట్టు కాఫీయే వరదై జ్ఞాపకాలను విరిసేలా చేయునుగా వరిచేలు గాలేదో […]