Tag: aksharalipi today telugu poems

జీవితం

జీవితం చూసి చూసి కండ్లు కాయలు కట్టడం లేదా? ఎంతకాలమని ఎదురు చూస్తావ్? రానివానికోసం! రాలేనివాడికోసం!! ఒకవేళ ఇప్పుడు వాడు వచ్చినా మళ్లీ మళ్లీ ఎంతకాలమని వస్తాడు ఎంతకాలమని ఆదుకుంటాడు గుండెలో గుప్పెడు ధైర్యాన్ని […]

 శాడిజం అంటే ఇదేనేమో

 శాడిజం అంటే ఇదేనేమో బండ బారిన గుండె కఠిన శిల దానికేమి తెలుసు ప్రేమ, అనుబంధాలు,ఆప్యాయతలు ప్రకృతి పలకరింపులు, ఎదుటివారి జీవితపు కష్టనష్టాలు, సుఖసంతోషాలు. మోడువారిన చెట్టుఎంతో హృదయం లేని మనిషి కూడా అంతే […]

సిరా చుక్క

సిరాచుక్క   కలాన్నికత్తిలా వాడటంతెలిసిన నాడు.. గళాన్ని గొంతెత్తి పోరాటానికి సిద్ధంచేసిన నాడు.. గుండె నిండా బలాన్ని నింపుకొని నిప్పురవ్వల సమస్యల మీద సమరాన్ని సాగించిననాడు.. ఎత్తిన పిడికిలి కొడవలై ప్రజల అసమానతలను రూపుమాపిననాడు.. […]

చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం

చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం వయసులో నా కన్నా చిన్నదైనా…. అమ్మ ప్రేమను పంచుతున్న …. నాన్న ప్రేమను అందిస్తున్న …. నా చెల్లెలి కోసం…. ఏదైనా ఇవ్వాలని ఉన్నా…. ఏమీ ఇవ్వలేని […]

చెల్లెమ్మకు అన్న తోడు

చెల్లెమ్మకు అన్నతోడు తల్లిదండ్రుల తర్వాత ఒక అమ్మాయికి అండగా ఉండేవారు అన్నతమ్ములే. అన్నతమ్ములే జీవితకాలం ఆమెకు అండగా ఉంటారు. తల్లిదండ్రులు పెద్దవారు అవటం వల్ల వారు త్వరగా ఆమెను వదిలి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారు. […]

అలంకరణ

అలంకరణ   బతుకు బండి లాగాలని ఉన్నా లాగలేనీశరీరంరోగాలతోనిండిపోయి బక్కచిక్కినశరీరంతో బిడ్డల్ని సాకలేక ఎవరోవస్తారని ఏదురుచూపులుచూస్తూ ఎండమావి లాంటి ఆశ తో , పై పై అలంకరణ తో గుంజకు వెలాడి రండయ్య రండoటూ […]

మృగతృష్ణ

మృగతృష్ణ   ఎండమావులు దగ్గర కెడుతుంటే ఇంకా దూరం జరిగేను దాహార్తిని తీర్చలేని చిత్తరువులే అవి పరిగెత్తే గుర్రాల వోలే భ్రాంతిని గొల్పే మరీచికలు జీవితంలో కూడా అలాంటి మృగతృష్ణ లెన్నో భ్రమ పడక […]

నా అంతరంగము

నా అంతరంగము నా అంతరంగము నేడు అంతులేని ఆవేదనతో నిండింది ….. నా మదిలోని ఆశలు, ఆశయాలు… అడియాశలయ్యాయి నేడు నా మది రొద తెలియని మనుషుల మధ్య ఎండమావిల మిగిలి వున్నాను…. నా […]

వానకారుకోయిల

వానకారుకోయిల విశాల గగనాన్ని వీక్షిస్తూ మనసు వీణ పలికిస్తాను మనసంతా సందడి తోరణాలు ఆహ్లాదాల పల్లవి పలుకుతూ ఎవరు కేకవిని రాకపోయినా ఒకడివె పదవోయ్ అన్న రవీంద్రుని పలుకు తోడు తెచ్చుకుంటాను వేడుక చేసుకుందామని […]

 అహమేవ బ్రహ్మ

 అహమేవబ్రహ్మ ఆనందమే బ్రహ్మ స్వరూపం… అన్నం పరబ్రహ్మ స్వరూపం….. అహమే బ్రహ్మ స్వరూపం…. మన జీవిత చదరంగం లో… మన మనసు చేసే గారడి తో మన ఆట మనమే ఆడుదాం… ఎన్నో సోపానాలు […]