కవిగారి మనసు కవిగారి మనసు ఊగిసలాడుతుంది ఉయ్యలలూగుతుంది కవిగారి ఊహలు ఉరుకుతున్నాయి ఊరిస్తున్నాయి కవిగారి అక్షరాలు అల్లుకుంటున్నాయి అలరిస్తున్నాయి కవిగారి పదాలు పారుతున్నాయి పొసగుతున్నాయి కవిగారి భావాలు బయటకొస్తున్నాయి భ్రమలోపడేస్తున్నాయి కవిగారి కలము పరుగెత్తుతుంది […]