Tag: aksharalipi today telugfu poems

 ఆఖరి శ్వాస

 ఆఖరి శ్వాస నిర్మల నిశ్శబ్దం.. నిగూడ అంధకారం! చీకటిదారులలో ఇరుకు సందులలో శిధిలమైన మొండి గోడల నడుమ అస్తవ్యస్త ప్రయాణం! దీపస్తంభం ఆసరా లేదు! నక్షత్రాల మినుకు మినుకులు లేవు! ఏ ఉదయపు కాంతి […]