Tag: aksharalipi today stores

సినిమా ప్రపంచం

సినిమా ప్రపంచం   సినిమా ప్రపంచంలో ఒక్క ఛాన్స్ కోసం తపించేవారుఎందరో ఉన్నారు. సినిమాపరిశ్రమ అంటే కేవలం నటీనటులే కాదు 24 కళల వారూఉంటారు. అందరి సమిష్టికృషి వల్లనే సినిమా పరిశ్రమవర్ధిల్లుతోంది. ఒక సినిమానిర్మించాలంటే […]

గమ్యం లేని జీవితం

గమ్యం లేని జీవితం   రాములు, వైజయంతి ఒక సాధారణ తాపీ మేస్త్రి , కూలీ పని చేస్తూ ఉంటారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి.అమ్మాయికి (ఇందు) పెళ్లి కుదిరింది. ఆరు నెలల […]

తీరని కోరిక

తీరని కోరిక “సినిమాలో నటించాలనిఉంది నాన్నా” అన్నాడుహరి తన తండ్రితో.” ముందు డిగ్రీ పూర్తిచెయ్యి. ఆ తర్వాతసినిమా అవకాశాలకోసం ప్రయత్నం చెయ్యి”అన్నాడు హరి తండ్రిజాలయ్య. సరేననిచక్కగా చదివి డిగ్రీపూర్తి చేసాడు జాలయ్య. ఆ తర్వాత […]

కల ఫలించింది

కల ఫలించింది నలభై అయిదు సంవత్సరాలక్రితం బందర్లో పడమట కోటేశ్వరరావు అనే వ్యక్తిచిన్న టైలరింగ్ షాపు పెట్టుకునితన జీవనయానం చేసేవాడు. ఆయన షాపు పేరు వెల్డన్ టైలర్స్. వృత్తి రీత్యా టైలర్అయినా నటన అంటే […]

మోసం

మోసం గమనిక:- ఇది నా జీవితంలో జరిగింది, సినిమా అంటే ఇష్టం ఉండి, సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలి అనుకునే ఎవరికీ(ముఖ్యంగా రచయితలు)ఇలా జరగొద్దు అని చెబుతున్నాను. నా పేరు చైతన్య కుమార్,నాకు సినిమా […]

తేజస్విని కథా సమీక్ష

తేజస్విని కథా సమీక్ష   భరద్వాజ గారు రాసిన తేజస్విని కథ చాలా బాగుంది. తేజస్విని కలలో దైవదూతలు కనిపించి చెప్పడం ,వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు మనసులో, పెట్టుకొని పుట్టినరోజు నాడు తను […]

కథా సమీక్ష

కథా సమీక్ష   మన అక్షర లిపిలో వెంకట భాను ప్రసాద్ గారు రాసిన త్యాగనిరతి అనే కథ నాకు చాలా బాగా నచ్చింది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి వారు, వారికి ఉన్న […]

ఆత్మ ఘోష

ఆత్మఘోష భోజనం చేసి తన ఇంటిలో పడుకున్న మారుతీరావు అలా నిద్రలోనే మరణించారు. స్మశానం లో దహన కార్యక్రమం పూర్తి అయ్యాక, ఆ తర్వాత పదకొండవ రోజు దినంఅయ్యేదాకా ఆయన ఆత్మ ఆ ఇంటి […]

 వాలు జడ

 వాలు జడ   శాంతి కి పెద్దగా ఉన్న వాలుజడ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు తిరుపతి లో తలనీలాలు ఇచ్చాక కాస్త పెరిగాయి కానీ ఆ తర్వాత శాంతి కాలేజీకి వెళ్తూ […]

ప్రేమలోకం

ప్రేమలోకం   “అక్క… నేను శేఖర్ ని ప్రేమిస్తున్నాను. శేఖర్ కూడా నాతో చాలా చనువుగా ఉంటున్నాడు” అని చెప్పింది శిరీష.”శేఖర్ నీతో చనువుగా ఉంటే అది నువ్వు లవ్ అని అనుకోవడం నీ […]