వింతమనుషులు మనచుట్టూ చాలా మంది ఉంటారు . ఇంటి పక్కవారు , ఎదురింటి వారు, ఆ పక్కింటి వారు ఇలా కాకుండా రోడ్డు పై వెళ్తుంటే చాలా మంది కనిపిస్తారు. అలాగే ఆఫీస్ […]
Tag: aksharalipi today short stores
నాలాగే ఇంకొకరు
నాలాగే ఇంకొకరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికిమనిషిని పోలిన మనుషులుఏడుగురు ఉంటారంటారు. ఆమాట ఎంత వరకు నిజమో తెలియదు కానీ నా జీవితంలోఒక సంఘటన జరిగింది. నేను టీచరుగా పనిచేయక ముందుమార్కెటింగ్ చేసేవాణ్ణి. […]
వింత మనుషులు
వింత మనుషులు మనముండే మన సమాజంలో వింత మనుషులు ఎక్కవై పోయారు.. ఒకప్పుడు వింత మనుషులంటె ఏదో గ్రహం నుండి వచ్చేవారు.. వారిని వింత మనుషులని వింతగా చూసేవాళ్లం.. సాసర్లలో దిగే వాళ్లు […]
కోపం
కోపం కావ్యకు కోపం ఎక్కువ దానికి తోడు మంచి జాబ్ ఉండడంతో సంపాదనా ఎక్కువే!తండ్రికేమెా కూతురికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేయాలనే ఆలోచన కానీ ఇంత కోపం ఉంటె అత్త గారింట్లో […]
సమిష్టి కుటుంబాలు
సమిష్టి కుటుంబాలు అంతర్ముఖులను మామూలుమనుషులుగా చెయ్యవచ్చు.పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. సమిష్టి కుటుంబాలలోఅందరూ కలిసి ఉండేవారు. ఎవరైనా ఒంటరిగాఉన్నా,మాట్లాడక పోయినాపెద్దలు వారితో మాట్లాడివారిని అందరితో కలిపేప్రయత్నం చేసేవారు. కుటుంబంలో ఎవరయినానిరుత్సాహంగా కనిపించినావారితో మాట్లాడి వారి […]
అర్థరాత్రి మద్దెల దరువు
అర్థరాత్రి మద్దెల దరువు మా చిన్నప్పుడు ఒక పాత ఇల్లు ఉండేది ఆ ఇంట్లోకి ఎవరు పోవాలి అన్న భయపడి పారి పోయేవారు.అందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు. ఏముంది అందులో తెలుసుకోవాలనిపించింది రాజుకు. ఒకరోజు […]
అపార్ట్మెంట్లో గోల
అపార్ట్మెంట్లో గోల అపార్ట్మెంట్లో మంకీస్ ఉన్నాయి. మీరు విన్నది నిజమే🙂.బాబూజీ ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో మంకీస్ అని తమను తాము పిలుచుకునే బ్యాచులర్ మ్యూజిక్ ట్రూప్ ఉంటున్నారు. […]
దయ్యం
దయ్యం అదొక పెద్ద అపార్ట్ మెంట్ దాంట్లో ఒక 150 ఇళ్లులు ఉంటాయి..అయితే అందులో కొందరు ఓనర్లు కొందరు కిరాయి వాళ్లు ఉంటారు..దానికి ప్రసిడెంటు వెంకట్రామయ్య గారు..ఆయన కొన్ని రూల్స్ పెట్టారు ..బ్యాచిలర్స్ కి […]
బంధాలు
బంధాలు అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, నాయనమ్మ, తాత, ముత్తాత ,పెదనాన్న, బాబాయ్, పిన్ని, మరిది, మరదలు, అమ్మ వాళ్ళ చెల్లెలు, బాబాయ్ వాళ్ళ పిన్ని కూతురు, నాయనమ్మ చెల్లెలు మనవరాలు, అమ్మమ్మ చెల్లెలి కొడుకు […]
నాలుగు పాదాల ధర్మం
నాలుగు పాదాల ధర్మం సత్యం న్యాయం ధర్మం నిజాయితీ , ఇవన్నీ ఒక కాలంలో ఉండేవి. అయితే రాను రాను సత్యం వధ, ధర్మం చేర అని కాలంతో పాటు మార్పులు వచ్చాయి. సత్యం […]