Tag: aksharalipi today quots

మనసు

మనసు   మనసు మనసు ఏడుస్తున్న… మరువనంటుంది నీ జ్ఞాపకాలని..   -ప్రేమ  

ఇంకా

ఇంకా   ప్రేమించే కాలం ఎంత ఎక్కువైపోయినా…….. నాకు ఇంకా ప్రేమ దొరకలేదు.. -రమ్య  

ప్రేమ

ప్రేమ     లోకాన్ని చీకటికి వదిలి సూర్యుణ్ణి దాచేసుకున్న మేఘం మంచిదైతే స్వార్థం నింపుకున్న ప్రేమలన్నీ గొప్పవే   అమూల్య మర్రి