Tag: aksharalipi today poems

వింత

వింత   నే పలికే స్వరాలన్నీ అజ్ఞానపు గీతికలే అయితేనేం? గొంతు పెంచి జంతు గణపు వింత వింత రోతలన్ని జనుల చెవికి చేరుస్తా….. జఢము నిండి మడము తిప్పి ఒడలు జార్చి బడలిక […]

 సకల గుణాభి రామ

   సకల గుణాభి రామ తండ్రి మాట జవదాటని తనయుడిగా సోదరులు అభిమానించిన అన్నగా భార్య దూరమైన ఆమె కోసం పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసం పని చేసిన రాజుగా ఎక్కడ ధర్మం […]

శ్రీ రామ జయ రామ

శ్రీ రామ జయ రామ   “శ్రీ రాముడు” ప్రతీ తల్లి కోరుకుంటుంది అడగకుండా తన మనసుని అర్థం చేసుకునే “కొడుకు” కావాలని… ప్రతీ తండ్రి కలలు కంటాడు నా మాటే తన మాటగా […]

ఎన్నెల

ఎన్నెల రాత్రి చుక్కలన్నీంటిని కోసుకొని కిందికి దిగి నడుస్తున్నాను గట్టు చివరిదాక వెంబడించిన సందమామ ఆఖరికి చతికిలపడి ఆగిపోయాడు అతడిని ఒక్కడ్ని చేశాననే గర్వం నేత్తిమీదకెక్కి కూర్చుంది పగలబడి నవ్వుకుంటూ నవ్వుకుంటూ కొండలను గుట్టలను […]

స్త్రీ 

స్త్రీ    వంటి మీద నిండైన బట్ట బరువు… కడుపులో శిశువు బరువు మెడమీద తాళి బరువు ఋతుకాలపు సంవేదనలు. మాననీయ మైన స్త్రీ అంతరంగం ఎరుగరు… అనురాగం…అనురక్తి మార్థవం…మమకారం…కరుణ…జాలి…దయ…శరణాగతి…భక్తి….శౌర్యం..సాహాసం..ధైర్యం…అంకిత భావం… ఇవన్నీ స్త్రీ […]

 ధరలు తీగలా పెరగడం

 ధరలు తీగలా పెరగడం   కరోనా పుణ్యమా నన్నట్లు, జీవనాధారం కోల్పోవడం..! ఇక జీవితమే ఒకవిధమైన శిక్ష లా అనుభూతి పొందిన వేళ..! ఎవరితో చెప్పుకోవాలి..!? ఏమని అడుక్కోవాలి..!?? ఆత్మాభిమానం అడ్డుకట్టలా నిలుస్తోంది..! మధ్యతరగతి […]

ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి

ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి   నిత్యవసరపు అంగడి సరుకులుగా దొరకదు చదువంటేనని బజారుల్లో ఎగబడి కొనడానికి…పద్దతుల ప్రాకారాలు తెలియని నియమంగా వక్రించినదై… వెచ్చించిన కాలం మా చదువును ఇసుక తిన్నెలపై రాతలుగా చెరిపేస్తున్నవి అందని […]

బ్రతికేద్దాం

బ్రతికేద్దాం   బ్రతుకేగా బ్రతికేద్దాం ఏదో అలా సాఫీగా ఎలాగో అలాగా భారం అనుకుంటానో దూరం అనుకుంటానో క్షేమం అనుకుంటానో లాభం అనుకుంటానో భ్రమ అనుకుంటానో కల అనుకుంటానో మాయ అనుకుంటానో మమతాను బంధాలు, […]

పరిమళం

పరిమళం ఈ వసంత కాలంలో కొన్ని చెట్లు చిగిరిస్తే మరికొన్ని వాడిపోతాయి. మనమెంత జాగ్రత్తగా చూసుకున్నా, నీరు పోసినా అవి వాడుతూనే ఉంటాయి. ఈ చెట్ల లాగే కొందరు మనుషులు కూడా మనమెంత దగ్గరికి […]

 ఓటు మా హక్కు

 ఓటు మా హక్కు తొలి ఎన్నికల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న భారతీయ మహిళకి మగమధాందుల ధాటికి హింసను ఎదుర్కొంటూ భద్రత విషయంలో అరిటాకు ముల్లు సామెత ఏ మాత్రం మారలేదు..!! పల్లె చిత్రం […]