Tag: aksharalipi today poems

ఉచ్వాస నిచ్వాసలై

ఉచ్వాస నిచ్వాసలై దీర్ఘాయుష్మాన్భవ దీవెనలన్ని అందించే అందరికీ మారురూపమై.. ఒకే రుధిరపు దారలను పంచుకోని వాత్సల్యపు ప్రేమకు సాక్షిభూతమై… తనువులు వేరైనా ఒకేహృదయ స్పందనను ఇముడ్చుకొనిరి రక్తసంబంధమై… తుంటరి అల్లరితో చెల్లిలివై, అక్కగా మార్గదర్శివై […]

మకరందమై భాసిల్లే నా తెలుగు భాష

మకరందమై భాసిల్లే నా తెలుగు భాష తేజోమయ ఉదయపు మహోజ్వల ఉషస్సునై అలరాడుతున్న అమ్మ భాషను నేను… సౌగంధిక సుస్వరాల సుమధుర మకరందమై భాసిల్లుతున్న అద్భుత భాండాగారపు పదాల సిరిని నేను.. అణువణువునా అలంకార […]

మాతృ భాష

మాతృ భాష     మాతృ భాష మనకు.. కన్న తల్లి వలె వెలుగు.. శతాబ్దాల భాష తెలుగు.. సాహిత్యంతో అది వెలుగు.. కావ్యాలెన్నో రాసే.. కవులింట అది నిలుచు.. భాషలెన్నో నేర్చిన.. సాటి […]

తీయని అనుబంధం

తీయని అనుబంధం అమ్మ నాన్నల అనురాగం అన్న చూపించే ప్రేమ సుమధురం ప్రతి ఏడాదికి ఒకసారి జరుపుకునే అనుబంధాలకి నిలియం ఈ రాఖీ పౌర్ణమి తెల్లవారుజామునే లెగిసి అందరూ చుట్టాలు ఎంతో కలిసి ఆనందంతో […]

అనుబంధం

అనుబంధం అమ్మ లోని మొదటి అక్షరం “అ” నాన్న లోని చివరి అక్షరం “న్న” ఇద్దరి అనురాగాన్ని కలగలిపి బాధ్యత తీసుకునే వారే అన్నయ్య అన్న, చెల్లెళ ఇల్లు ఆనందాల హరివిల్లు చేసేది తోడబుట్టిన […]

రక్షా బంధనం

రక్షా బంధనం పూర్వము శ్రావణ పూర్ణిమ దినము ధార్మిక జీవన ప్రారంభము ఆరంభించిరి వేదాధ్యయనం ద్విజులందరు ధరించి యజ్ణోపవీతం పఠించు చుండిరి గాయత్రి మంత్రం తొల్లి శచీదేవి భర్తకు కట్టి రక్షాబంధనం దానవులను గెలువగ […]

 అమ్మలాడు భాష

 అమ్మలాడు భాష తెలుగు భాష సుమధురమైన భాష అమ్మ భాష కమ్మని వెలుగుల తెలుగు భాష తేనెల తేటలూరు తీయనైన భాష తెలుగు భాష కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన భాష నా తెలుగు భాష […]

 ఓ హృదయం లేని మనిషీ

 ఓ హృదయం లేని మనిషీ ఓ హృదయము లేని మనిషీ! నీకన్న కదలని వృక్షంబు మేలు కసిగా కొట్టినా పెరిగిన కొమ్మలు ఇచ్చుటకే చూచు రుచికర ఫలాలు చల్లనిగాలివీచు రెమ్మల విసనికర్రలు చక్కని నీడనిచ్చు […]

ఆసేతు హిమాచలం వరకు

ఆసేతు హిమాచలం వరకు పంచమ వేదాలతో నిండర్థాలను తడుపుకొని తానొక వర్ణన కాదని… మధురఘట్టాల ఇతిహాసాలు మన్ననలై నిజాల నిర్భయత్వాన్ని గ్రహింపచేస్తు తానొక స్వేచ్ఛకు రక్షణగా నిలబడి… స్వార్థం నింపని పూర్ణీభావాలకు పున్నమి వెలుగులతో […]

హృదయం లేని మనిషి

 హృదయం లేని మనిషి ఆకలితో ఉన్న వాడికి పట్టెడన్నం పెట్టలేని వారు కన్నీరు కార్చిన వారికి కన్నీరు తుడవని వారు ఒకరి బాధనే ఒకరు పంచుకొని వారు తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నవారు ఆడపిల్లలకు విలువని […]