Tag: aksharalipi today poems kalam kalisoste by guruvardhan reddy

కాలం కలిసొస్తే

కాలంకలిసొస్తే నేనెవరికీ, ఏమి కాను. ఎండనక వాననక రేయనక పగలనక నిర్మానుషమైన చోట నిర్జీవమై నిలుచున్న అనర్థమైన రూపాన్ని. నా దేహమంతా దుమ్ము ధూళితో నిండిపోయి అశుభ్రంగా వుంది. తల దాచుకోవడానికి కూడా, చోటులేని […]