Tag: aksharalipi today poem

ప్రేమంటే..

ప్రేమంటే..   కనులు చూపే మధుర స్వప్నం ప్రేమంటే.. ఒకరు మాట, మరొకరు భావం కాదు.. మాటలకు అందని భావం ప్రేమంటే.. ఒకరు తప్పు, మరొకరు ఒప్పు కాదు.. ఒక్కటిగా కలిసుండే సర్దుబాటు ప్రేమంటే.. […]

నన్ను నడిపించే కల

నన్ను నడిపించే కల   కన్నాను నిదురలో నన్ను నడిపించే కలను, కంటునే ఉన్నాను ప్రతీ రోజు ఒకే కలను, కానీ అవి దాటి వెళ్ళిపోతూనే ఉన్నాయి నా కన్నులను, అయినా కూడా నేను […]

విద్యాలయాలు

విద్యాలయాలు   విద్యా-బుద్ధి… అనే ధ్యేయం తో గుడిలా ప్రకాశించేవి, ఆనాటి విద్యాలయాలు! విద్యను రుద్ది… వ్యయంతో కూడుకున్నవి నేటి విద్యా హొయలు!! అందుకేనేమో?! అనాథ శరణాలయాలు, అమ్మానాన్న వృద్ధాశ్రమాలు! అర్థంలేని పోటీ ప్రపంచంలో […]

కవిత్వమంటే!!!

కవిత్వమంటే   కత్తికంటే పదును కలంపోటు… కవుల వారసత్వమై మధిని తొలచిన పదాలు ప్రవాహమై పోటెత్తిన ప్రతి సందేశం అవినీతిపై విరుచుకు పడ్డదే… అఘాయిత్యాల అరణ్యాలను దావానలమై కాల్చుతు తలచిన తరుణంతో పొడిచే పొద్దును […]

విద్య

విద్య నేటి విద్య వంటిది కదలిపోయింది కనుక నీటి జలం దగ్గర నిలిచిపోయింది గంధం మీద ఉండే పుష్పములు పోయినవే సిరిసంపదల సొంతమైన సంపదలు తగిలిపోయింది ఒక్క తప్పు చేసినప్పుడు పడిపోయిన అమ్మ పిచ్చి […]

ఔచిత్యమై గెలుస్తుంది

ఔచిత్యమై గెలుస్తుంది!!!   కూచిన ప్రతిసారి పిలుపొక వేయి ప్రాకారాలకు ద్వారాలు తెరస్తు…కోరికల మకరందాలను చిలికిన అలికిడి తనదేనని చెప్పిన కోయిలది ఒక కోరిక…. నిత్యమై ఆకాశపు తారకమై వెలుగుల ప్రఛోదకాలను తాగుతు… నిత్య […]

ఆమె

ఆమె సమస్త మానవ రూపానికి జీవం పోయగల శక్తి సామర్థ్యాలు కలిగినది ఆమె ఆమె సగభాగం కాదు అంతను ఆమెనే ఆమె శరీరం నుండి వేరు చేయబడ్డ పిండానివి నీవు అతడు ఒక అతడే […]

ఘరానా (ఖజానా) మోసగాళ్ళు

ఘరానా (ఖజానా) మోసగాళ్ళు ********* అప్పు అడుగ బోతె బ్యాంకు అర్హతేమిటన్నారు పుస్తెల తాడిస్తనంటె పూచికత్తు అడిగారు చిల్లర కొట్టు పెడతనంటె షూరిటి ఇమ్మన్నారు షూరిటీని తేలేక కూలినాలిజేసుకుంటి ఉన్నోడికి బ్యాంకులన్ని ఊడిగాలు చేస్తాయి […]

నిరాశ 

  నిరాశ  నాదనుకున్న నా కల కలలాగా మిగిలిన నేననుకున్న కల నను వీడిపాయినా నా కల నాకు దూరమైతే నా కనులు కంటతడి పెట్టినా నా మనసుని నిరాశ నిస్పృహలు ఆవహించినా శూన్యంలోకి […]