సహాయం సహాయం అనేది చేస్తే ఎడమచేతికి తెలియకూడదు అంటారు. అలాగే నాకు కొంత మంది సహాయం చేశారు.చేస్తున్నారు.చేస్తారు కూడా. నేను అక్షర లిపి పెట్టడానికి కారణం నన్ను అవమానించడం అదెలా జరిగింది అంటే ఒక […]
Tag: aksharalipi telugu stores
పట్టుదల
పట్టుదల భవిష్యత్తులో ఏదో కావాలని ఏదో సాధించాలని ఎన్నో కలలు కన్నాను.. నేనే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా కన్నారు అవేనండి కలలు.. ఎన్ని కంటే ఏం లాభం? చివరకు ఏమీ సాధించకుండా […]
కవిత్వం
కవిత్వం కవిత్వం ఒక గొప్ప ప్రక్రియ. దాని రహస్యం, కవిత్వంలోని మాధుర్యం కవితా ప్రియులకే తెలుసు. ‘కాళిదాసుకి తెలుసు, కవికి తెలుసు, కష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు, గుర్రం జాషువాకి తెలుసు అన్నారు […]
సమిష్టి కుటుంబాలు
సమిష్టి కుటుంబాలు అంతర్ముఖులను మామూలుమనుషులుగా చెయ్యవచ్చు.పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. సమిష్టి కుటుంబాలలోఅందరూ కలిసి ఉండేవారు. ఎవరైనా ఒంటరిగాఉన్నా,మాట్లాడక పోయినాపెద్దలు వారితో మాట్లాడివారిని అందరితో కలిపేప్రయత్నం చేసేవారు. కుటుంబంలో ఎవరయినానిరుత్సాహంగా కనిపించినావారితో మాట్లాడి వారి […]
ఆయన ఎవరు
ఆయన ఎవరు కాలేజీ వార్షికోత్సవం జరుగుతోంది. విద్యార్థులంతాహడావుడిగా తిరుగుతున్నారు.కాలేజీ ప్రిన్సిపాల్ చాలా టెన్షన్ పడుతున్నారు. ముఖ్య అతిథిసమయానికి రాలేదు. కాలేజీవార్షికోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్య అతిథిదారిలో ఉన్నారు. కాలేజీకి రావటానికి […]
విత్తు .కాం
విత్తు. కామ్ ( నాకు ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారో తెలియదు అండి… నిజ్జంగా నిజం అండి .. నమ్మండి. ) రెయ్ సిద్దు ఏంట్రా ఇక్కడ ఒక్కడివి కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ […]
చీర
చీర #ఈసృష్టిలోనీఅనంత_విశ్వంలో ….ఈ నేచర్ (ప్రకృతి) మగువలకు అడగకుండానే, కొరుకోకుండానే సహజ సిద్దంగా అందించిన అరుదైన గౌరవంతో కూడుకున్న కానుక లాంటి వరంచీర✨🍀✨ #వినడానికి పాత చింతకాయ పచ్చడి లా అనిపిస్తున్నా !!✨🍀 ఎప్పటికీ […]
సరస్వతీ కటాక్షం మొదటి భాగం
సరస్వతీ కటాక్షం మొదటి భాగం 1. ప్రస్తావన :- సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా || పద్మ పత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణిని | నిత్యం […]