Tag: aksharalipi telugu stores

బాల్యం ఓ ఆట

బాల్యం ఓ ఆట   నాన్న నన్నంటుకో అని పదేళ్ల కూతురు పద్మ పరుగెడుతోంది. అమ్మా,నేను పెద్దవాడినైపోయాను కదా, నాకాళ్ళలో పటుత్వం లేదమ్మా.నువ్వేమో కనిపించే మేఘాల వరకు పరుగెత్తమంటావ్. నేను కూడా నీ అంత […]

ఉత్తరం

ఉత్తరం ముల్లు పోయే కత్తి వచ్చె ఢాం ఢాం అన్నట్లు పావురాల సందేశాలు,చిలుక సందేశాలు పోయి తపాలా శాఖ వచ్చింది. కొన్నేళ్లు తపాలా పెట్టె రాజ్యమేలింది. ఉత్తరం కోసం ఎదురు చూపులు, ఉత్తరం వ్రాసేటప్పుడు […]

గువ్వల జంట

గువ్వల జంట ఒక పెద్ద చెట్టు పైన చిన్న గూడుకట్టుకుని ఒక గువ్వల జంటనివసిస్తోంది. అవి అక్కడఆనందంగా ఉన్న సమయంలోఒక రోజు పెద్ద వాన కురిసింది.గాలి కూడా వీచింది. గువ్వలురెండూ సురక్షిత ప్రాంతానికి ఎగిరి […]

తెలుగు భాష ఔన్నత్యం

తెలుగు భాష ఔన్నత్యం   తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. తీయ తేనియలూరు తెలుగు భాష మనది.పలుకు పలుకున రస గంగ ఒలుకు భాష మనది.ఏ భావమైనా తేలికగా ధారా ప్రవాహంగా ఒప్పు భాషమనది. […]

కఠిన హృదయాలు

కఠిన హృదయాలు రోడ్డుపైన టూ వీలర్ పై వేగంగావెళ్తున్నాడు మహేష్. అతను అలా వేగంగా వెళ్ళటానికి కారణం ఉంది. వాళ్ళ అమ్మాయి ప్రతీక్షను పరీక్ష హాలు వద్ద దింపాలి. పరీక్షకు ఇంకా అరగంట మాత్రమే […]

మరీచిక

మరీచిక ఎడారిలో నడిచేటప్పుడుకొన్ని ప్రాంతాల్లో నీటి చెలమలేకపోయినా నీటి చెలమ దగ్గరలో ఉన్నట్లు మనకుభ్రమ కలుగుతుంది. నిజానికిఅక్కడ నీరు ఉండనే ఉండదు. ఆ మరీచికను చూసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. జీవితంలోకూడా ఇలాంటి భ్రమలు […]

జగమంత కుటుంబం నాది

జగమంత కుటుంబం నాది జీవితం లో ఆనందం ఒక బ్రహ్మ పదార్థం.ఆనందం లేక పోతే ఎన్ని భోగాలు ఉన్నా కూడా నిరర్థకమే. ఆనందం ఎక్కడో లేదు నీలోనే ఉంది అంటారు గురువులు. నిన్నటివి మరచి […]

కాల భ్రమణం

కాల భ్రమణం అబ్బబ్బా ఈవిడ చాదస్తం భరించలేకపోతున్నాం. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయమంటూ నన్ను జీవచ్ఛవంలా మార్చేస్తుంది నా శక్తిని అంతా కడగడం తుడవడానికి సరిపోతుంది ఇంకా సరదాలు సంబరాలు ఎక్కడ నా […]

మార్పు

మార్పు జీవితంలో మార్పులు ఎన్నో అవసరం ఒకరి మీద మంచి అభిప్రాయం ఒక్కోసారి కలగక పోవచ్చు కానీ అదే నిజం కాకపోవచ్చు.. కొంత కాలానికి వారి ప్రవర్తన వల్ల మన అభిప్రాయం మారి పోవచ్చు..అలా […]

జర జాగ్రత్త

జర జాగ్రత్త ముందుగా అందరికీ స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది మితృల చేతికి ఫ్రైండ్షిప్ బ్యాండ్ తొడుగుతారు. ఆ బ్యాండ్ రబ్బరుతోకానీ,ప్లాస్టిక్ తో కానీచేస్తారు. అవి రీసైకిల్ చేసినప్లాస్టిక్, రబ్బరుపదార్థాలతోచేస్తారు. దానిని చేతికి ధరించటం వల్ల […]