Tag: aksharalipi telugu poems

అందని ద్రాక్షలుగా

అందని ద్రాక్షలుగా   స్వతంత్ర భారతమా….పేరుకే నీవు దేశమా…పేదవాని చదువుల తల్లి మోసే చిల్లుల జల్లెడను చూచి సవతి తల్లిగా కారిపోతున్నది…చదువుల అంకురార్పన అర్థం లేనిదిగా మూటగట్టిన మా ప్రాథినిత్యాలకు ప్రతిఫలం కన్నీరై మిగిలింది… […]

కవిత్వమంటే!!!

కవిత్వమంటే   కత్తికంటే పదును కలంపోటు… కవుల వారసత్వమై మధిని తొలచిన పదాలు ప్రవాహమై పోటెత్తిన ప్రతి సందేశం అవినీతిపై విరుచుకు పడ్డదే… అఘాయిత్యాల అరణ్యాలను దావానలమై కాల్చుతు తలచిన తరుణంతో పొడిచే పొద్దును […]

నేటి బాలలం

నేటి బాలలం   చెత్త ఏరుకునే వాళ్ళం ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొని అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళం ఒక్కరోజు అన్నం కోసం పది కిలోమీటర్లు నడిచే వాళ్ళం ఫంక్షన్ హాల్ లో మెతుకు కోసం […]

అక్షర_భావాలు

అక్షర_భావాలు   కొన్నే..అక్షరాలు.. కోటి భావాలు.. అక్షరానికి అక్షరం చేరిస్తే పదం.. పదాలకు భావుకత జోడిస్తే కవిత్వం.. పదం పదం కూరిస్తే భావ రంజని.. భావాలు మౌనం వహిస్తే భాష్ప వర్షిణి.. భాష మూగబోయినా.. […]

ఆమె

ఆమె సమస్త మానవ రూపానికి జీవం పోయగల శక్తి సామర్థ్యాలు కలిగినది ఆమె ఆమె సగభాగం కాదు అంతను ఆమెనే ఆమె శరీరం నుండి వేరు చేయబడ్డ పిండానివి నీవు అతడు ఒక అతడే […]

జాగృతం

   జాగృతం   నాక్కొంచెం నమ్మకమివ్వు..! కాలం చెల్లిన కఠిన నియమాల కర్కశ కబంధహస్తాలలోకి తోసెయ్యకు నన్ను ఇక ! దశాబ్దాలుగా దారుణ వంచనకు గురైన నా దాస్యపు శృంఖలాలను ఛేదించుకునే అవకాశం ఇవ్వు! […]

ఉనికి

ఉనికి   మనసున నిలచిన నీ ముగ్ధ మనోహర రూపం నీల మేఘాల నడుమ గగనమునకు సేరె మది ఉనికి శూన్యమాయె…. తనువును తడిపిన నీ తలపులు తారలు వినువీధిని విడిచినట్టు రిక్తమాయె… నిను […]

 కారణజన్ముడు

 కారణజన్ముడు   మగువ వెనుక విజయపతాకాన్ని నిలిపే కారణజన్ముడా…! మౌనంగానైనా మరణాన్ని భరించగలిగే మగజాతి ఆణిముత్యమా…! కుటుంబ ధన,మాన,ప్రాణాల్ని భుజస్కంధాలై మోసే వ్యాఘ్రారాజమా…! మనోవాంఛను విడనాడి స్వానుసంతృప్తిని త్యజించి పరోపకారం పరమావిధి గా జీవితగమ్యం […]

చేదు జ్ఞాపకాలు

చేదు జ్ఞాపకాలు కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలను మిగిలిస్తుంది.. మరికొన్ని జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది… ఇంకా కొన్ని జ్ఞాపకాలు జీవితమంతా ఆవేదనని మిగిలిస్తాయి.. జ్ఞాపకం అనేది ఒక అందమైన కలలా ఉండాలని […]