Tag: aksharalipi telugu poems

వింత

వింత   నే పలికే స్వరాలన్నీ అజ్ఞానపు గీతికలే అయితేనేం? గొంతు పెంచి జంతు గణపు వింత వింత రోతలన్ని జనుల చెవికి చేరుస్తా….. జఢము నిండి మడము తిప్పి ఒడలు జార్చి బడలిక […]

విషాదం

విషాదం   చెట్టు నిండా పువ్వలు.. నా మనసు నిండా నీ నవ్వులు.. పువ్వులను చూస్తే కలుగుతుంది ఆనందం.. నీ నవ్వులు గుర్తొస్తే నా మది నిండా విషాదం.. పువ్వులు ఒక రోజుండి వాడిపోతాయి.. […]

ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి

ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి   నిత్యవసరపు అంగడి సరుకులుగా దొరకదు చదువంటేనని బజారుల్లో ఎగబడి కొనడానికి…పద్దతుల ప్రాకారాలు తెలియని నియమంగా వక్రించినదై… వెచ్చించిన కాలం మా చదువును ఇసుక తిన్నెలపై రాతలుగా చెరిపేస్తున్నవి అందని […]

బ్రతికేద్దాం

బ్రతికేద్దాం   బ్రతుకేగా బ్రతికేద్దాం ఏదో అలా సాఫీగా ఎలాగో అలాగా భారం అనుకుంటానో దూరం అనుకుంటానో క్షేమం అనుకుంటానో లాభం అనుకుంటానో భ్రమ అనుకుంటానో కల అనుకుంటానో మాయ అనుకుంటానో మమతాను బంధాలు, […]

పరిమళం

పరిమళం ఈ వసంత కాలంలో కొన్ని చెట్లు చిగిరిస్తే మరికొన్ని వాడిపోతాయి. మనమెంత జాగ్రత్తగా చూసుకున్నా, నీరు పోసినా అవి వాడుతూనే ఉంటాయి. ఈ చెట్ల లాగే కొందరు మనుషులు కూడా మనమెంత దగ్గరికి […]

వలసల జీవితం

వలసల జీవితం బ్రతుకు బాట కోసం పల్లె నుంచి పయనమాయే పట్టణం కొత్తాయే మనుషులు మందలించే వారు కరువాయే…!! మాయదారి కరోనా ఆయె వలసలు ఏమో ఎక్కడికో తెలీదాయే తల దాచుకొనికి ఏ దిక్కు […]

మహిళా ఓటరు శక్తి

మహిళా ఓటరు శక్తి   మన దేశపు మార్పుకు గుర్తు మహిళా ఓటర్ల ఓటు హక్కు ప్రభుత్వము పరిపాలన చేస్తే పరిపాలనకు హక్కు ఇచ్చేది ఓటు హక్కు రాజ్యాంగం నీకు ఇచ్చిన ఓటుహక్కు విల్లు […]

మోసం

మోసం నిరుపేదలకు ఆశ పెట్టేది నిరుద్యోగులను కోరిక పెంచి మధ్యతరగతి వారికి మరో అవకాశం కల్పించేది. రాజకీయ సుస్థిరతకు ప్రాణం పోసేది, చరిత్ర తిరగ రాసేది. అభ్యుదయ భావాలు కలవారికి మరో ఆశ కల్పించేది. […]

ఆడంబరం అంబరమైతే

ఆడంబరం అంబరమైతే   నీ భాష , నీ ఘోష… జనం గుండెల్ని చేరక, మార్మిక ప్రయోగాల మత్తులో, భాషాడంబరాల ఉచ్చులో పదబంధాల్ని బంధించి భావ ప్రకటనలకు సంకెళ్లువేసి పాఠకులకు పట్టపగలే చుక్కల్ని చూపెడితే… […]

వడగట్టిన ప్రపంచాన్ని

వడగట్టిన ప్రపంచాన్ని   ప్రజాస్వామ్యం కదిలే జలపాతం… కలుపుకొని ప్రవహించే తనమ్మయత్వపు అధికారం…తామసపు తెరల చాటున దుఃఖ భావనని లోకం విడ్డూరాలతో చూపక తమ కొరకు తమయుగ్మంలో ఒకరి నిర్ణయం పది కాలాలకు బాసట […]