విసరిన ప్రేతాత్మనై కూర్చొని ఉన్నా…. మేఘాలు నిండిన మబ్బుల క్రింద జారుతున్న దినసరి వెలుగులో నాదొక దిగోలును తొడిగిన ముఖచిత్రమై…నేనని అంకితభావం లేని ఆశలు స్వార్థభావనతో వదిలిపోతున్నాయి ఎందుకో తెలియదు… చుట్టూ చూస్తున్న అవ్యక్తం […]
Tag: aksharalipi telugu poems
వడ్డించిన విస్తరు
వడ్డించిన విస్తరు అనుభవం జ్ఞాపకాలను వడ్డించిన విస్తరు…తీపులని దగ్గరికై చేదులని దూరమవుతు పెన్నిధికాని వెసలుబాటును అవకాశాల సన్నిధిగా అవసరం నిలిపిన మనషివై…కాయని కనువిప్పును కావడి కర్రకు కట్టుకొని కారణాన్ని పేక మేడలపై నిర్మిస్తున్నావు… నిజం […]
తోడు
తోడు నిన్ను చూస్తూ ఉండిపోనా… నీతో సాగిపోనా.. దగ్గర బంధానివి.. దగ్గరైన నేస్తానివి.. నీ చుట్టే తిరిగే ఆత్మ నేను.. ఎందుకో నువ్వు నువ్వు గుర్తస్తే మనసులో ఏదో ఆనందం.. నీ నవ్వు చూస్తే […]
కాలధర్మాను సారాలై
కాలధర్మాను సారాలై ఒదిగిన మబ్బులోని ఓర్పును శ్రద్ధగా వింటున్నా…నిజమెంతటి ఘణమోనని పిలిచిన బంధం నడకలు నేర్చి నేనీలోకానికి వారసుడనని…నలిగిన మానవత్వాన్ని మనుషుల మధ్యన నవ్యతగా బతికించాలని…కదిలే చీకటి వెలుగుల ప్రారంభకాలు కాలధర్మాను సారాలై చెబుతున్నాయి…. […]
కవిత రాలేదు
కవిత రాలేదు అక్షరానికి అక్షరం జోడించి పదానికి పదం మేళవించి వాక్యం కుదిరినప్పుడు మాటల్లో వర్ణించలేని ఒక అనుభూతికి లోనై రాసిన ఆ కవిత రాలేదు… అర్థవంతమైన మాటల్ని శోధించి చదివే పాఠకుడికి […]
మా జామ చెట్టు
మాజామచెట్టు ఎప్పుడో చూసాను నిన్ను.. ఎక్కడో కలిసావు నన్ను.. ప్రేమ అనే బంధం.. ముడి వేసింది నిన్నూ నన్నూ.. నాతో తెచ్చుకున్నా.. అమ్మ వద్దన్నా.. మా పెరట్లో పెట్టి పోషించా.. నాతో పాటే పెరిగి […]
కవులు
కవులు కవులు కత్తులు పడుతున్నారు బానిససంకెళ్ళను తెగకొడుతున్నారు క్రూరులను తుదముట్టిస్తున్నారు కవులు కృష్ణశాస్త్రులవుతున్నారు కల్పనలు చేస్తున్నారు క్షరరహితాలను పేరుస్తున్నారు కవులు కాగడాలు పడుతున్నారు మూఢనమ్మకాలను తగలబెడుతున్నారు మోసగాళ్ళను బూడిదచేస్తున్నారు కవులు కలాలు పడుతున్నారు కవితలు […]
వెలుగంతా నాదే
వెలుగంతా నాదే అక్షరం.. అమ్మలా ఆదరించక పోతే ఈ అవనిపై అనాథనవుదునేమో.. కవిత్వం.. నేస్తంలా తోడుండకపోతే నేలపై ఒంటరినవుదునేమో.. సాహిత్యం.. నాన్నలా నిలబడి వేలుపట్టి నడిపించకపోతే అంధకారపు అగాధపులోయలలో ఎక్కడో పడి వుండేదాన్నేమో.. […]
కాలం విసిరిన తర్వాత
కాలం విసిరిన తర్వాత ఎందుకో అద్దంలో నా నేరిసిన సగం బట్ట తెల్ల జుట్టు పరిశీలనగా చూసుకున్న ఒక్కసారి ఆ జ్ఞాపకాల లోతులోక్కి మునకేసా ఒకట రెండా ఎన్నో ఎన్నో తలచి చూస్తే అనుభవం […]
కాలమా ఆగిపో
కాలమా ఆగిపో కాలమా ఆగిపో. ఎందుకు అంత నిర్దయగా ఉంటావు. మనుషులను మింగేస్తావు. జ్ఞాపకాలనే మిగులుస్తావు. నా బాల్యాన్ని నాకు ఇవ్వు. నా తల్లిదండ్రులను ఇవ్వు. నా కాలం హల్వాలా తినేసావు. వార్ధక్యాన్ని నా […]