Tag: aksharalipi telugu horre poems

కారు చీకటి

కారు చీకటి కాకులు దూరని కారడవిలో.. చీమలు దూరని చిట్టడవిలో.. పాపం ప్రసాద్ పయనిస్తున్నాడు.. కారు చీకటి కమ్మేసింది.. పులుల అరుపులు సింహాల గర్జనలు వినిపిస్తున్నాయి.. భయంకరరమయిన బాధేదో.. ప్రసాదు గుండెలో గుబులు రేపుతుంది.. […]