Tag: aksharalipi stree manasu poem

స్త్రీ మనసు

స్త్రీ మనసు అక్కడ కట్నం తాళి కట్టింది.. బేరసారాలు.. బంధాలయ్యాయి.. పెట్టుబోతలే ప్రేమను పంచుకున్నాయి.. మమతలు కరువైన మల్లెలు మాలలై వేలాడుతూ దీనంగా చూస్తుంటే.. కిలకిలల మధ్య పులినోటికి మేకనందిస్తూ.. వెనక తలుపు మూసుకుంది.. […]