Tag: aksharalipi snehaparimalam

స్నేహపరిమళం

స్నేహపరిమళం ప్రయత్నిస్తే దొరకదు ప్రతిఘటిస్తే ఉండదు ప్రతిధ్వనించే స్వరమై పలకరించాలంటే హృదయం పులకించాలంటుంది జీవితాన్ని తడిమి వేదనలను తరిమి వాదనలను పొదిగి త్యాగాన్ని నిలిపే స్నేహం నిత్యమై నిలిచేటి సత్యం దాపరికాలొద్దని రాచరికాలొద్దని పరాచికమై […]