నిజాన్ని దాయవలసిన సందర్భాలు మహాత్మాగాంధీజీ సత్యం, అహింస అనే ఆయుధాలతోస్వాతంత్ర సమయంలో పాల్గొని మన దేశానికిస్వాతంత్రo సిద్ధించేటట్లుచేసారు. మనకు జాతిపితగానిలిచారు. నిజానికంత శక్తిఉంది. పురాణ కాలంలో కూడారాజా హరిశ్చంద్రుడు సత్యంకోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని […]