Tag: aksharalipi short telugu stores

అన్నా చెల్లెలి అనుబంధం

అన్నా చెల్లెలి అనుబంధం   రాఖీ పండుగ వచ్చిందంటేశిరీషకు ఎంతో ఆనందంగాఉండేది. అన్న రాముకురాఖీ కట్టేది. రాము తనచెల్లి శిరీషకు కొత్త బట్టలు,మిఠాయిలు కొనేవాడు.దేశ సేవ చేయాలనేది రాము ఆశయం. అలా ఆనందంగా ఉంటున్నవారి […]

నా ఉద్యోగ జీవితం

నా ఉద్యోగ జీవితం హైదరాబాద్ నగరానికి రావటమే నా జీవితంలోజరిగిన ముఖ్య సంఘటన.29 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరిలో ఉండేనేను ఉద్యోగాన్వేషనలోహైదరాబాద్ వచ్చాను. హైదరాబాదులో అడుగుపెట్టడం అదే మొదటిసారి. అంతకు ముందు ఎప్పుడూ […]

కథా సమీక్ష

కథా సమీక్ష   ఒక పిల్లవాడు తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యం. జాలయ్య ఇంటి పరిస్థితులను బట్టి కొడుకు అడుగుతుంటే వాయిదా వేస్తూ వచ్చాడు. తల్లి అనారోగ్యంతో […]

 నా జ్ఞాపకాలు

 అక్షరలిపితో నా అనుభవాలు నా జ్ఞాపకాలు                  నేను ఈ గ్రూపులో జాయిన్ అయ్యి 7 నెలలు 20 రోజులు అవుతుంది. నేను మొదట్లో కవితలు అంతంత మాత్రమే రాశాను. గ్రూప్ అడ్మిన్ గారు నన్ను […]

స్త్రీ మూర్తి

స్త్రీ మూర్తి యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట. ఎందుకో తెలుసుకోవాలంటే.. మనసు పెట్టి చదవాలలి 🙏 మగాడితో […]

నిజమైన మగతనం

నిజమైన మగతనం ఒక అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించిడం మగతనం కాని మనసులో వేరే ఉద్దేశం ఉంచుకొని ప్రేమ నటించడం మగతనం కాదు ప్రేమ పెళ్లైనా పెద్దలు చేసిన పెళ్లైనా నమ్మి భార్యగా వచ్చిన అమ్మాయిని […]

ప్రణవ్

ప్రణవ్ ప్రణవ్ కి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి కాస్త మతిస్థిమితం లేకుండా ఉంటుంది. తండ్రి చనిపోయాక వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు అక్కడ ఇద్దరు మామయ్యలతో ఉంటూ ప్రణవ్ చదువుకుంటూ ఉండేవాడు […]

విష్ణుశర్మ కధలు

విష్ణుశర్మ కధలు పంచతంత్రాన్ని రచించింది విష్ణుశర్మ అనే పండితుడు.పంచతంత్ర కధలను ఆయన సంస్కృతంలో వ్రాసారు. పూర్వం విష్ణుశర్మ తన వద్ద విద్య నేర్చుకోదలచిన శిష్యుల కోసం ఈ కధలను వ్రాసాడు. ఈ పుస్తకంలో ఐదు […]

పంచతంత్రం

పంచతంత్రం అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే… నలుగురు కొడుకులున్నారతనికి. ఆ కొడుకులికి ఆటలంటే ఇష్టం. ఉన్ పాటలంటే ఇష్టం. చదువంటేనే ఇష్టం […]

తిరస్కరించిన వాకిలి

తిరస్కరించిన వాకిలి ఎన్నో ఆశలతో పల్లెటూరి నుండి నగరానికి వచ్చినరవికి చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. ఉండటానికి ఇల్లువెతకడానికే అతనికి చాలాకాలం పట్టింది. ఆ తర్వాతఉద్యోగం కోసం చేసిన చాలా ప్రయత్నాలు చాలా కాలం తర్వాత […]