Tag: aksharalipi short stores

సమాజం మారాలి

సమాజం మారాలి “ఏంట్రా, డల్ గా ఉన్నావు?ఏమి జరిగింది” అన్నాడు గిరి తన మితృడు శశితో.”అసలు రోడ్డుపైకి రావాలంటేచాలా భయంగా ఉంది” అన్నాడు శశి.”ఏమైంది బ్రో. ఎందుకలాఅంటున్నావు?” అడిగాడుగిరి. “ఒరేయ్,ఈ రోజు ఉదయంనేను బండిపై […]

నా ఉద్యోగ జీవితం

నా ఉద్యోగ జీవితం హైదరాబాద్ నగరానికి రావటమే నా జీవితంలోజరిగిన ముఖ్య సంఘటన.29 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరిలో ఉండేనేను ఉద్యోగాన్వేషనలోహైదరాబాద్ వచ్చాను. హైదరాబాదులో అడుగుపెట్టడం అదే మొదటిసారి. అంతకు ముందు ఎప్పుడూ […]

సినిమా ప్రపంచం

సినిమా ప్రపంచం   సినిమా ప్రపంచంలో ఒక్క ఛాన్స్ కోసం తపించేవారుఎందరో ఉన్నారు. సినిమాపరిశ్రమ అంటే కేవలం నటీనటులే కాదు 24 కళల వారూఉంటారు. అందరి సమిష్టికృషి వల్లనే సినిమా పరిశ్రమవర్ధిల్లుతోంది. ఒక సినిమానిర్మించాలంటే […]

24 కళలు

24 కళలు   నిజానికి సినిమాలో 24 కళలు అంటారు,కానీ అది నిజం కాదు,మన మీద రుద్దిన ఒక సామెత లాంటిది.ముందు కాలంలో తెరపై ఒక క్షణం బొమ్మ కదలాలంటే ప్రొజెక్టర్లో రీలు సెకనుకి […]

కథా సమీక్ష

కథా సమీక్ష   ఒక పిల్లవాడు తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యం. జాలయ్య ఇంటి పరిస్థితులను బట్టి కొడుకు అడుగుతుంటే వాయిదా వేస్తూ వచ్చాడు. తల్లి అనారోగ్యంతో […]

మోసం

మోసం గమనిక:- ఇది నా జీవితంలో జరిగింది, సినిమా అంటే ఇష్టం ఉండి, సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలి అనుకునే ఎవరికీ(ముఖ్యంగా రచయితలు)ఇలా జరగొద్దు అని చెబుతున్నాను. నా పేరు చైతన్య కుమార్,నాకు సినిమా […]

మనసు

మనసు నమ్మిన స్నేహం నమ్మక ద్రోహనికి పాల్పడిన వేల ఆ వ్యక్తి స్థానం ఆ మనసులో స్మశాన వాటికకు చిహ్నం.జీవన బ్రతుకు పయనంలో అహంకారం అనే గర్వపు శిఖరం నీవూ ఎక్కిన వేల ఒక్క […]

వాలుజడ

వాలుజడ   మా మామయ్య అంటే మాకు చాలా ఇష్టం అందరు మామయ్యల్లో చిన్నవాడన్నమాటమళ్లీ ఎంత మంది మామలని మీకు డౌటు కదా! ముగ్గురు మామయ్యలు మా అమ్మకు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడుఆ […]

నమ్మక ద్రోహం

నమ్మక ద్రోహం మన జీవితంలోనే ఎన్నో అనుభవాలు మనకు పాఠం నేర్పిస్తాయి..నిజంగా నమ్మిన వాళ్లే చాలా మెాసం చేస్తారు అదెలా అంటే… ఇదొక చిన్న సంఘటన పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కానీ ఈ […]

హాస్యరసం

హాస్యరసం మా పెళ్లి ఐన సంవత్సరం లోనే మా ఆయనకి యాక్సిడెంట్ ఐ కాలు కాస్త బెణికింది డాక్టరు ఒక నెల వరకు బెడ్ రెస్ట్ చెప్పారు.సరే పాపం కదా అని ఆ రోజు […]