సమిష్టి కుటుంబాలు అంతర్ముఖులను మామూలుమనుషులుగా చెయ్యవచ్చు.పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. సమిష్టి కుటుంబాలలోఅందరూ కలిసి ఉండేవారు. ఎవరైనా ఒంటరిగాఉన్నా,మాట్లాడక పోయినాపెద్దలు వారితో మాట్లాడివారిని అందరితో కలిపేప్రయత్నం చేసేవారు. కుటుంబంలో ఎవరయినానిరుత్సాహంగా కనిపించినావారితో మాట్లాడి వారి […]