Tag: aksharalipi saicharithamu

సాయిచరితము-199

సాయిచరితము-199 పల్లవి చెడునుంచి కాపాడి మంచి మార్గము చూపి మనవెంట ఉండే సాయినాధుడొకడేగా చరణం గురువంటే జ్ఞానమని వెలుగు చూపుతాడనుచు బోధించిన సాయికి వేలవేల వందనములు చరణం ఎవరినించి ఆశించడు ఎవరినీ శాసించడు నిత్య […]

సాయిచరితము-198

సాయిచరితము-198 పల్లవి సంసారనౌకను కాపాడవయ్యా ఆపదల అలలను ఆపేయవయ్యా నీ సేవలోనే తరియించుతాము తరలిరావయ్యా సాయిమహారాజా చరణం అండగా నీవుంటే ఎదురేది మాకు సాయి నామమొకటే కాపాడు మమ్ము మా కలలను తీర్చేటి సద్గురువే […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నిను చూడాలని నిను చేరాలని తపియించేము సాయీదేవా కరుణించవయా సాయీదేవా చరణం దైవ స్వరూపమై భువి చేరితివని నమ్మితిమయ్యా రక్షించవయా కాల పరీక్షకు నిలువము మేము మన్నించవయా సాయిదేవా మా దోషములను […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి అలసిన మనసుకు ఆశవు నీవే సాయి వెలిసిన బతుకుకు శ్వాసవు నీవే సాయి చరణం నీడవు నీవని నమ్మితిమయ్యా తోడువు నీవని తలచితిమయ్యా పదమే కడుతూ ప్రార్థన చేసి వేడితిమయ్యా సాయి..వెతలే […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ చూపు మేము వెతికేము సాయి మాలోన మలినాలను తీసేయి సాయి నడిపించు గురువు నీవేను సాయి నిను తలచుతూ మేము సాగేము సాయి చరణం నీ పేరు తోడై మా […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి దారే కనపడక బాధను దాచితిమి గురువే నీవనుచు ప్రార్థన చేసితిమి… సాయి.. మా సాయి చరణం కాలము వెలుగులో కరుణే చూపెదవు ధైర్యము నీవనుచు ముందుకు సాగెదము నీ మూర్తి దాచుకుని […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ పదములతో గడువగ బతుకు నీ పాదములను చేరెను మనసు నీ మార్గమునే నడుచుట తోటి జీవితార్థమే తెలియును కాదా చరణం దానము దయలే మనిషికి ముఖ్యము తెచ్చును ఎంతో అవి […]

సాయిచరితము 

సాయిచరితము  పల్లవి బతుకే భారమయా ధైర్యము నీయవయా సాయము చేసేటి సాయి ఒకడేలే చరణం బాధలు భయపెడితే భయమే వెంటుంటే సాయినే తలచితివా అండ నీకు దొరుకునుగా అంధకారముంటేను ఆపద కలిగినచో నీడగ తానేమో […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీచూపేగా మాకు వేదము నీరూపేగా ఎంతో అందము నీ తలపేమో ఎంతో మధురము నీవేనయ్యా మాకు దైవము చరణం నినుకొలిచినచో భయమే ఉండదు కష్టమునందున వెంటే ఉండి వేదనతీర్చీ వేడుకచూపే దత్తగురువువు […]

సాయిచరితము

సాయిచరితము *పల్లవి* నీ దివ్యరూపము గాంచిన కనులది ఎంతటి భాగ్యము నీ దివ్యనామము పలికే పెదవుల దెంతటి పుణ్యము *చరణం* ఆకలిదప్పులు మరచిన మాకు నీ తలపులతో నిండెను మేను నేను,మేము భావన లేదు […]