Tag: aksharalipi saaginchaali

సాగించాలి…

సాగించాలి… కోడి కూసింది మొదలు.. లేడి లేసింది పరుగు.. మన బ్రతుకు బండికి తెర తీసింది.. జీవనయానం సాగించాలి.. జీవితాలు పండించాలి..  – పలుకూరి