Tag: aksharalipi quotes

చిగురాశ

చిగురాశ నిరాశల నిలయమైన నా జీవితంలో చిగురాశ లా చేరావు మురిపించావు మైమరిపించావు మధ్యలో నా ఆశల అల్లికను తుంచేసి జీవితాన్ని ఎడారిలో మోడులా చేసి చేజారిపోయావు.. – మహిధర్

నువ్వే దేవుడివి

నువ్వే దేవుడివి మనకి వచ్చిన కష్టం ఎదుటి వారికి రాకూడదు అని ఎప్పుడు అయితే నువ్వు అనుకొన్నావో.. నువ్వే దేవుడివి.. సర్వం శివోహం… – మల్లి 

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక

అమూల్యమైన భావన

అమూల్యమైన భావన అశతోకాదు, శ్వాసగా భావిస్తే, అమూల్యమైన భావన, నీ సొంతం అవుతుంది. సంతోషం నీలో నిలుస్తుంది. సంతృప్తి నీకు వస్తుంది. -బి. రాధిక

ఓయ్

ఓయ్ ఓయ్!!! నువ్వలా నవ్వి నా గుండెను కవిస్తే నాలోని అణువణువు నిను ఆకర్షించే నా పెదాలు దాటే పదాలు మొదలు పాదాలు సైతం నీ వైపే పయనమాయే అల్లుకోవా నీ వాడిలా నీ […]

మధురం

మధురం నీ ప్రేమ మధురం నీ అధరం మధురం నీ పిలుపు మధురం నీ స్నేహం మధురం నీ కోపం మధురం నీ అలక మధురం నీ తో జీవితం మధురం నీ శ్వాస […]