Tag: aksharalipi poolavaana

పూలవాన

పూలవాన నీరు తుంపరల కురియ జల్లువాన కలుగునెంతో హాయి పడగ తలమీద చూపుల బాణములు తగల పూలవాన అయి గుండె ఝల్లుమను జడివాన పడినట్లు – రమణ బొమ్మకంటి