Tag: aksharalipi poem gulabilu by guruvardhan reddy in aksharalipi

గులాబీలు

  గులాబీలు గులాబీలు ముచ్చటగున్నాయి గుండెలో గుబులుపుట్టిస్తున్నాయి మణీచకాలు మురిపిస్తున్నాయి ముగ్ధముచ్చట్లు చెబుతున్నాయి గులాబీలు గుబాళిసున్నాయి గుండెను మీటుతున్నాయి వికసిస్తామంటున్నాయి వేచియుండమంటున్నాయి చెంతకు చేరమంటున్నాయి చేతిలోకి తీసుకోమంటున్నాయి స్పృశించమంటున్నాయి సుఖపెట్టమంటున్నాయి సుందరంగాయున్నాయి సుకుమారంగాయున్నాయి ఆలోచనలు […]