Tag: aksharalipi odaarpu

ఓదార్పు

ఓదార్పు చేరుకోలేని గమ్యాలన్నీ రాత్రివేళ పరిహసిస్తుంటాయి చేవచచ్చిన జీవితం జ్ఞాపకాల మాటున దాక్కునే ప్రయత్నం చేస్తుంది రాత్రి మహా చెడ్డది పొడుస్తూనే మధనాన్ని మంటలా చేస్తుంది ఆలోచనల వెచ్చదనాన్ని కాచుకుంటూ కలల్లోకి జారుకుంటాను బాల్యమిత్రుడొకడు […]