Tag: aksharalipi nirbhayathvam poem by mamidala shailaja in aksharalipi

నిర్భయత్వం

నిర్భయత్వం అవధులు లేని ఆకాశమంత ఆసరా! బంగారు భవిష్యత్తుపై బెంగలేని భరోసా! మాటల శరాఘాతాలు తాకలేనంత తాదాత్మ్యత! కాంక్షపూరిత దృక్కుల కత్తుల కందరానంత సుదూరత! పసిడి వన్నెల ప్రాయం ఉసురు తీసే ఉన్మత్తుల జాడే […]