Tag: aksharalipi nijam by bharadwaaj in aksharalipi

నిజం

నిజం నువ్వు దాచే నిజం నిన్ను నిద్రకి దూరం చేస్తుంది నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులకి దూరం చేస్తుంది – భరద్వాజ్