Tag: aksharalipi nenu poem in telugu

నేను

నేను మాటలు లేక కాదు, మాట్లాడాలి అని లేక కూడా కాదు, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక కాదు, మాటలు మదిలో పరిగెడుతూ ఉంటాయి, ఆలోచనలు తడుతూనే ఉంటాయి, పంచుకోవాలి అనే అనిపిస్తుంది, […]