Tag: aksharalipi motivational quotes

పరాజయం అంటే

పరాజయం అంటే పరాజయం అంటే నువ్వు చేసిన పనిని వదిలి పారిపొమ్మని కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్ధం. – దేవ గంగుల  

అందం

అందం అందం, నువ్వు చూపించేది కాదు. నిన్ను చూపించేది. – బి.రాధిక