Tag: aksharalipi metro kathalu okato bhagam metro magic

మెట్రో కథలు ఒకటో భాగం – మెట్రో మేజిక్

మెట్రో మేజిక్ సీతారాముడికి మెట్రోప్రయాణం అంటే ఇష్టం. వీలయినన్నిసార్లు మెట్రోలో వెళుతుంటాడు. మెట్రోలో మనుషులు అతన్ని ఆకట్టుకుంటారు. అతనికి మెట్రోరైలు మినీఇండియాలా ఉంటుంది. అన్నివయసులవారు,అన్నివర్గాల వారి మాటలతో మెట్రో సంగీత సభలా ఉంటుందని అతని […]