మనసు మైకం మనసు మైకంలో మంచి చెడు తెలియదు అంటారు మధుర గీతమా మనసు పాశమా అది ఒక ఆటయా మనసుకు పట్టిన ఉన్మాదమా పనికిరాని లోభమా ఉనికి లేని ఉత్తేజమా ఆలోచించని అనర్ధమా […]
Tag: aksharalipi manasu maikam
మనసు మైకం
మనసు మైకం తనని తాను మరచిపోతూ తుల్లిపడుతుంది… లోకమేతానై జీవిస్తూ లోలలాడుతుంది… తనలోతానే మమేకమవుతూ ఊయల ఊగుతుంది… తన నిచ్చెలికోసం ఆరాటం ఓ మైకం… తన జీవనం కోసం పోరాటం ఓ మైకం… తన […]