Tag: aksharalipi maanavudu

మానవుడు

మానవుడు సమస్తజీవజాతులు నిర్భయముగా మానవజాతి యన్నది స్వార్థంబుతో ఎదిగినా, ఒదిగిన ఓర్వలేక నిండినది అసూయాద్వేషంబుతో నమ్మబలికిన మనుజుడే నడి నిశీధిలో అఘాయిత్యంబుచే పగ ప్రతికారంబుతో మోసంచేసే అసూయా ద్వేషముతో నిండి – హనుమంత