Tag: aksharalipi lopaniki lokam dorakadani in aksharalipi ppoems

లోపానికి లోకం దొరకదని

లోపానికి లోకం దొరకదని అడిగితే సాయమవని దేహం అరిషడ్వర్గాలను జయిస్తుందా…? పొరబడిన తలరాత ముఖచిత్రమై ఆప్తులను సంగ్రహించడంలో ఒరిగిన వృక్షంగా…మొలవని జాతకంతో పాపమని సాయం చేసిన చేతులకు సాహసంగా తోడు నడువని బతికున్న జీవచ్ఛవం… […]