జోక్ – జ్ఞానోదయం జోక్ – జ్ఞానోదయం గురువు: ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? శిష్యులు: ఇది ఉదయం కాదు గురూగారు! సాయింత్రం గురూగారు! – రమణ బొమ్మకంటి 14 April 2022