Tag: aksharalipi jeevanashakatam

జీవనశకటం

జీవనశకటం జనన మరణ సమ్మిశ్రితమైన అంధకూపము లాంటి అవనీతలంలో ఆశాపాశాలను భరిస్తూ వేదనలు, రోదనలను విస్మరిస్తూ అన్ని దశలను నిబ్బరంగా ఎదుర్కొంటూ అగమ్యగోచరమైన రహదారిలో అంతూ దరి లేని యాత్రను కొనసాగిస్తున్నాను! చిరుగడ్డి పువ్వు […]