Tag: aksharalipi gatham

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, […]

గతం

గతం జీవన తరంగాల సంతకం. కాలం మిగిల్చిన జ్ఞాపకం ప్రాయం పంచిన అనుభవం. నీ నేటిని నడిపే ఇంధనం. భవితను మలచే సాధనం. – శివ.KKR