గజల్ ప్రేమికునిగా లేకున్నా..కాముకునిగా మిగలనేల! రామునిగా మారకున్నా..రావణునిగా మిగలనేల! సర్వస్వం వదులుకునే నాయకుడే నాయకుడు.. పరసొత్తుకు ఆశపడుతూ..భిక్షకునిగా మిగలనేల! తండ్రిమాట జవదాటని..కొడుకు ముచ్చటేమోలే.. ఆశ్రమాల కప్పజెప్పు ముష్కరునిగా మిగలనేల! ఎంతచదువు చదివితేమి బుద్ధి […]