అశాంతి తనకంటూ ఓ మానసిక ప్రపంచం సృష్టించుకోలేని వ్యక్తులకే అశాంతి,అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.. కళనో, జ్ఞానాన్నో తనలో సృష్టించుకొనే ప్రయత్నం చేసుకుంటే వ్యక్తికి అసంతృప్తి అనేది దరి చేరదు.. […]
Tag: aksharalipi daily quotes
నీ వ్యక్తిత్వం
నీ వ్యక్తిత్వం ఒకరి దృష్టిలో నువ్వు ఉన్నతంగా నిలవడం, అది వారి వ్యక్తిత్వం. ఒకరు, నీదృష్టిలో ఉన్నతంగా నిలవడం, నీ వ్యక్తిత్వం. -బి.రాధిక
నే’ నీ దరి
నే’ నీ దరి నా దారిలో వెళ్తున్నా అనుకున్నా, నీ దరి చేరుకున్న. నాదీ, నీ దారేనని తెలుసుకున్నా! – బి. రాధిక
అమూల్యమైన భావన
అమూల్యమైన భావన అశతోకాదు, శ్వాసగా భావిస్తే, అమూల్యమైన భావన, నీ సొంతం అవుతుంది. సంతోషం నీలో నిలుస్తుంది. సంతృప్తి నీకు వస్తుంది. -బి. రాధిక
ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?
ఆనందం కోసం ఎక్కడ వెతకాలి? ఆనందం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు… నిజమైన ఆనందం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది… అరిటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది… ప్రశాంత […]