Tag: aksharalipi book reviews

ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు

ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు ఒక కవి ఆత్మను పట్టుకోవాలంటే అతని అక్షరాలే కాదు, అతని తిరుగాడిన నేల పరిమళం, నడయాడిన మనుషుల వాసన కూడా ముఖ్యం. అప్పుడు కానీ ఆ కవి […]

అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే […]

అనువాద పటిమతో అందంగా తెలుగులో ‘ది గైడ్’

అనువాద పటిమతో అందంగా తెలుగులో ‘ది గైడ్’ అనువాదం చేయాలంటే సామర్థ్యతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణ ఎందుకంటే అనువాదానికి లొంగని వాక్యాలు ముప్పతిప్పలు పెడుతుంటే దాన్ని ఎదుర్కోవటానికి క్రమశిక్షణ మనోనిబ్బరాన్ని ఇస్తుంది […]

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం కొందరి పుస్తకాలు సమీక్షించాలంటే స్థాయి సరిపోదు. శక్తి చాలదు. అలాంటి రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యులు. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాకు కలెక్షన్లొచ్చినట్టు ఆయన పుస్తకమేదైనా హాట్ […]

అరుదైన స్మృతులు

అరుదైన స్మృతులు   రమణమహర్షి గురించి వినటం.. ఒకటీ రెండూ పుస్తకాలు చదివినా  ఆయనొక ఎంజిమాటిక్ పర్సనాలిటి (enigmatic personality) లా అగుపించారు. కానీ ఆయన పట్ల ఆకర్షణ తగ్గలేదు. అట్లాంటి సమయంలో ‘భగవాన్ స్మృతులు’ పేరిట […]

పలుకుతేనెల వ్యాసార్ధం

పలుకుతేనెల వ్యాసార్ధం   కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు… ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత […]

మనోయజ్ఞం నవలా సమీక్ష

మనోయజ్ఞం నవలా సమీక్ష పరిచయం పూర్వజన్మల గురించి నవలలు ఎన్నో వచ్చాయి. కానీ అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన నవల శ్రీ సూర్యదేవర రామ్మోహనరావు గారు రాసిన మనోయజ్ఞం నవల. ఈ నవల రాయడానికి వారు […]

కూతలరాయుడు పుస్తక సమీక్ష

కూతలరాయుడు పుస్తక సమీక్ష నవతరం కూత ఇది బోర్ కొట్టించే రచయితలున్నట్టే కొంతమంది బోర్న్ రచయితలుంటారు. అలాంటివారి వెలుగు మనలను వెతుక్కుంటూ వస్తుంది. ఇదిగో ఆ వెలుగు పుంజమే కూతలరాయుడు aka సాయి కౌలూరి. […]

వేయి పడగలు పుస్తకం రివ్యూ

వేయి పడగలు పుస్తకం రివ్యూ వేయిపడగలు నవల గురించి రివ్యూ రాయడమంటే సాహసమే అని చెప్పాలి. దీనికి రివ్యూ రాయడమంటే ఒక చిన్నపాటి పుస్తకం రాయడం వంటిది. దీనిని చాలామంది ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక […]