బంధం చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో […]
Tag: aksharalipi bandham
బంధం
బంధం మనసుతో ముడిపడి ఉంటాయి కొన్ని బంధాలు.. ఎప్పుడు చూడని చవిచూడని అభిరుచులు కలిసినప్పుడు.. ప్రేమ అనుభూతికి లోనయినపుడు.. ఆ బంధాలు విడిపోతే మనసుకు కష్టంగా ఉంటుంది… – పలుకూరి