ఆత్మ త్యాగం ఆక్రోషం వరదలై ఆవేదన పొంగి పొర్లి ఆశాభంగం కలిగిన చోట నమ్మకద్రోహం మనసును నలిపిన చోట శిశిరాల దారుల్లో చిగుర్లు రాలినవేళ మాటల గాయాలకు మది తల్లడిల్లి సుకుమార హృదయం చిద్రమైనవేళ […]