Tag: aksharalipi athma ghosha by chalasani venkata bhanu prasad

ఆత్మఘోష

ఆత్మఘోష ఆమె నేడు కానరాదే. పోయి చాలా రోజులాయే. ఆత్మ ఏమో తిరిగి వచ్చే, కాయమేమో కాలిపోయే. కోరికేమైనా మిగిలినేమో. పిండమేమో చేసి పెడితే, కాకి ఏమో రాకపోయే. కోరికేమైనా మిగిలెనేమో. బంధువులంతా ఏడ్వసాగే. […]