Tag: aksharalipi annante by venkatabhanuprasad chalasani

అన్నంటే

అన్నంటే అమ్మలో సగం(అ),నాన్నలో సగం(న్న) కలిస్తేనే అన్నయ్య. అన్నలకే బాధ్యతలు ఎక్కువ. చిట్టి చెల్లెమ్మను ఆడించాలి. తమ్ముణ్ణి సముదాయించాలి. తల్లిదండ్రుల మాటలు వినాలి. వినటమే కాదు ఆచరించాలి. అలా చేసే అన్నని ప్రేమించాలి. అన్న […]