Tag: aksharalipi amma manasu poem by chalasani venkata bhanu prasad in aksharalipi

అమ్మ మనసు

అమ్మ మనసు అమ్మ మనసు అందరికీ ఉంటే భూతలంపై యుద్ధం జరగదు. ఆకలి కేకలు ఏమీ వినపడవు. పృథ్వి ప్రేమతో నిండిపోతుంది. కష్టాలు లేని ప్రపంచం వస్తుంది. కన్నీళ్లు అనేవి అసలే ఉండవు. ప్రపంచం […]