ఆడపిల్ల చదువులో వెనక పడిన తన కూతురికి తన తల్లి చెపింది ఓ మాట.. నా బంగారు తల్లి నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి అనీ.. అలాగే ఆ కూతురు బాగా […]
Tag: aadapilla aksharalipi
ఆడపిల్ల
ఆడపిల్ల ఆడపిల్ల అంటే అడవిలో మాను కాదు ఆడపిల్ల అంటే అద్వితీయమైన శక్తి అన్నారు ఆడపిల్ల అంటే అపురూపం ఆడపిల్ల ఉంటే అదృష్టం ఆడపిల్ల అంటే అందం ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల ఉంటే […]
ఆడపిల్ల
ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల.. ఆడపిల్లే అంటే ఇంకో ఇంటి పిల్లే… పుట్టింట్లో అందరితో సరదాగ ఉండే ఆడపిల్ల… రేపు అత్తింట్లో బాధ్యతలతో భారం మోసే తల్లి.. ఈ ఆడపిల్లని అందరూ ఆడపిల్ల లాగా కాకుండా […]
ఆడపిల్ల
ఆడపిల్ల ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల […]
ఆడపిల్ల
ఆడపిల్ల నీ ఒడిలో చేరే ఆడపిల్ల నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల నీ మరణం కోసం మరణశాసనం రాసే […]
ఆడపిల్ల
ఆడపిల్ల ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా […]